Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ములకలచెరువులో పోషణ మాసోత్సవాలు

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 2:44 PM అన్నమయ్యGeneral
ములకలచెరువులో పోషణ మాసోత్సవాలు - Udayam
ములకలచెరువులోని అంగన్వాడీ పాఠశాలల్లో పోషణ మాసోత్సవాలను గురువారం నిర్వహించారు. పౌష్టికాహారం ఉపయోగాలు, పరిశుభ్రత ప్రాధాన్యం, క్రమశిక్షణపై చిన్నారులకు అవగాహన కల్పించారు. పోషకాహార లోపంతో పిల్లల్లో ఎదుగుదల లోపించి, అనారోగ్య సమస్యలు వస్తాయని టీచర్లు రత్న, ఫర్హానా తెలిపారు. ఆటపాటలతో కూడిన విద్యతో పాటు పోషణపై ప్రత్యేక శ్రద్ధ ఉంటుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...