Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ములకలచెరువులో 108లోనే ప్రసవం

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 10:56 AM అన్నమయ్యGeneral
ములకలచెరువులో 108లోనే ప్రసవం - Udayam
ములకలచెరువు మండలం చెరువుకిందపల్లెకు చెందిన హరిత (20)కు 108 వాహనంలోనే మగబిడ్డ జన్మించాడు. బుధవారం రాత్రి 10.03 గంటలకు పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను పీహెచ్‌సీ నుంచి మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రసవం జరిగింది. శిశువు మెడకు పేగు చుట్టుకున్నప్పటికీ EMT మధుసూదనరెడ్డి, పైలట్ సతీశ్ చాకచక్యంగా ప్రసవం చేశారు.

Comments

G
Loading comments...