Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​‘ముకువారు’ నవల ఆవిష్కరణ

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 19, 2026 2:52 PM వికారాబాద్General
​‘ముకువారు’ నవల ఆవిష్కరణ - Udayam
అనంతగిరి మండలం అమీనాబాద్‌ గీతా మందిరంలో సాహితి కళాపీఠం ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత దాసరి లింగస్వామి రచించిన ‘ముకువారు’ నవలను సర్పంచ్ గోపతి లలితమ్మ ఆవిష్కరించారు. తన నిజ జీవిత సంఘటనలు, భూస్వామ్య వ్యతిరేక పోరాటాల ఆధారంగా దీనిని రాసినట్లు రచయిత తెలిపారు. ఈ నవల పరిశోధక విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో సాహితీవేత్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...