Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముక్తాపూర్‌లో సబ్‌కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Sep 16, 2026 4:43 PM సంగారెడ్డిGeneral
ముక్తాపూర్‌లో సబ్‌కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ - Udayam
ముక్తాపూర్‌లో ఎస్‌ఐఆర్‌ నోటీసుల హియరింగ్‌ను సబ్‌కలెక్టర్‌ ఉమాహారతి పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ఎంపీపీఎస్‌ పాఠశాలను సందర్శించి విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను ప్రధానోపాధ్యాయులు బాబు శెట్టిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ లక్ష్మీదీపిక, తహసీల్దార్‌ సంగ్రామరెడ్డి, డిప్యూటీ ఎమ్మార్వో శివరామకృష్ణ, ఆర్ఐ అనిల్‌రెడ్డి, జిపిఓ అజ్మీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...