వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటాపురం మండల కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సీఎం సహాయ నిధి చెక్కులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు.
నలుగురు లబ్ధిదారులకు పీఏసీఎస్ అధ్యక్షుడు చిడెం మోహనరావు, మాజీ జెడ్పీటీసీ పాయం రమణ, సర్పంచ్ తాటి సరస్వతి చేతుల మీదుగా చెక్కులు అందజేశారు.
Comments
Loading comments...

