వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణ మండలం ముడుమాల్‌లోని విశిష్ట మెగాలిథిక్ ప్రదేశాన్ని ఏఎస్‌ఐ, తెలంగాణ ప్రభుత్వ వారసత్వ శాఖ, దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ అధికారులు, పురావస్తు నిపుణులు సంయుక్తంగా పరిశీలించారు. మెన్హిర్లు, స్టోన్ సర్కిల్స్, మెగాలిథిక్ సమాధులు, భారీశిలల అమరికలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ ప్రాంతాన్ని విదేశీ పర్యాటకులు సందర్శించేలా అభివృద్ధి చేయాలని అధికారులు, పురావస్తు నిపుణులు సూచించారు.
Comments
Loading comments...

