Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అండర్‌ బ్రిడ్జి వద్ద బురదమయం

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 12:52 PM పెద్దపల్లి General
అండర్‌ బ్రిడ్జి వద్ద బురదమయం - Udayam
రామగుండం పట్టణం నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్లే పాత రోడ్డు వర్షాలతో బురదమయంగా మారింది. రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద మట్టి పేరుకుపోవడంతో వర్షం కురిసినప్పుడు రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మట్టి అధికంగా ఉండటంతో వాహనదారులు అసౌకర్యానికి గురవుతున్నారని స్థానికులు తెలిపారు. వరదనీరు సులభంగా వెళ్లేలా మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...