వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం మండల అధ్యక్ష ఎన్నికలు బుధవారం జరిగాయి. బరిలో ఆంజనేయులు, శ్రీనివాస్ నిలబడ్డారు.
అధిక ఓట్లతో ఆంజనేయులు మండల అధ్యక్షుని ఎన్నికయ్యారు. మండల సంఘం సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు.
Comments
Loading comments...

