వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లంతకుంట మండల కేంద్రంలో తారక ముదిరాజ్ సంఘం ఎన్నికలు సోమవారం నిర్వహించారు. అధ్యక్షుడిగా కునబోయిన బాలరాజు, ఉపాధ్యక్షులుగా కార్తీక్ రామస్వామి, ప్రధాన కార్యదర్శిగా రేగుల కార్తీక్, రైటర్ గా వేణు,
క్యాషియర్ గా నరసయ్య, గౌరవ అధ్యక్షులుగా శంకర్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు నూతన కార్యవర్గానికి ఘనంగా సన్మానించారు. సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని అధ్యక్షుడు బాలరాజు పేర్కొన్నారు.
Comments
Loading comments...

