Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముదిరాజ్ సింహగర్జన సభను విజయవంతం చేయాలి

Follow Udayam on Google
Sircilla Jilla News Sep 23, 2026 3:17 PM రాజన్న సిరిసిల్లతెలంగాణ
సిరిసిల్ల లో కాలేజీ గ్రౌండ్లో ఈ నెల 26న నిర్వహించనున్న ముదిరాజ్ సింహగర్జన బహిరంగ సభను విజయవంతం చేయాలని ముదిరాజ్ నాయకులు పిలుపునిచ్చారు. సభకు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, బండి సంజయ్ పాల్గొంటారని తెలిపారు. ముదిరాజ్లు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ చొక్కాల రాము, రెడ్డబోయిన గోపి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...