Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముదినేపల్లిలో ఎంపీటీసీ రిజర్వేషన్లు

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 11:08 AM ఏలూరుGeneral
ముదినేపల్లిలో ఎంపీటీసీ రిజర్వేషన్లు - Udayam
ముదినేపల్లి మండలంలోని 18 ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. వీటిలో మహిళలకు 9, ఎస్సీలకు 4, బీసీలకు 5, జనరల్ కేటగిరీకి 9 స్థానాలు కేటాయించారు. ఎస్సీ మహిళలకు అల్లూరు, పెనుమల్లి; ఎస్సీకి బొమ్మినంపాడు, కోడూరు దక్కాయి. బీసీ, బీసీ మహిళలు, జనరల్ మహిళలు, జనరల్ కేటగిరీలకు మిగిలిన స్థానాలు కేటాయించారు.

Comments

G
Loading comments...