Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముదిగుబ్బలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

Follow Udayam on Google
Saddala Adinarayana Sep 24, 2026 2:46 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ముదిగుబ్బలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా, ముదిగుబ్బ పట్టణంలోని దొరిగిల్లు రోడ్డులో సెప్టెంబర్ 24న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు పట్టణం, పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ జీవించేవాడిగా పోలీసులు గుర్తించారు. పేరు, చిరునామా తదితర వివరాలు తెలియరాలేదు. గుర్తించిన వారు లేదా కుటుంబ సభ్యుల వివరాలు తెలిసినవారు ముదిగుబ్బ పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.

Comments

G
Loading comments...