Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముదిగుబ్బ బస్టాండ్‌లో హెచ్‌ఐవీ ఎయిడ్స్‌పై అవగాహన

Follow Udayam on Google
Saddala Adinarayana Sep 26, 2026 6:46 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ముదిగుబ్బ బస్టాండ్‌లో హెచ్‌ఐవీ ఎయిడ్స్‌పై అవగాహన - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా, ముదిగుబ్బ బస్టాండ్‌లో వీధి నాటకం ద్వారా హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై ప్రజలకు శనివారం అవగాహన కల్పించారు. వ్యాధి సంక్రమణ, నివారణ, కండోమ్ వినియోగం, చికిత్స, హెచ్‌ఐవీ బాధితులపై వివక్ష చూపకూడదనే అంశాలను వివరించారు. సందేహాలు, సహాయం కోసం 1097 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ రాజేంద్ర, వెంకటనారాయణ, త్రివేణి, షాహిదా పాల్గొన్నారు.

Comments

G
Loading comments...