వార్తలకు తిరిగి వెళ్లండి

మండల కేంద్రమైన ముథోల్‌లోని వ్యవసాయ పరిశోధనా స్థానంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతం, రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. ఆకుల దినేష్‌తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

