వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ముథోల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
వేకువజామునే విద్యార్థులు ఘోష్ వాయిద్యాలతో ముథోల్ లోని ప్రధాన వీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. పది ప్రాంతాల్లో శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి కృష్ణుడి వేషధారణలో ఉన్న విద్యార్థులతో ఉట్టి కొట్టించే కార్యక్రమాలు చేపట్టారు.
Comments
Loading comments...

