వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల భద్రత, నేరాల నియంత్రణ కోసం మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లోని ప్రధాన కూడళ్లు, వ్యాపార సంస్థలు, దుకాణాలు, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని ముథోల్ సీఐ రవీందర్ నాయక్ సూచించారు.
గురువారం ముథోల్ మండల కేంద్రంలోని మజీద్ చౌక్ వద్ద సర్పంచ్ షబానా బేగం ఏజాజోద్దీన్, ఉప సర్పంచ్ కోరి లావణ్య సాయినాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన పరిశీలించారు.
Comments
Loading comments...

