వార్తలకు తిరిగి వెళ్లండి

ముథోల్‌లో ఆదివారం నిర్వహించనున్న వినాయక నిమజ్జన శోభయాత్రకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు బైంసా ఏఎస్పీ సాయి కిరణ్ తెలిపారు.
శుక్రవారం ముథోల్‌లో నిమజ్జన శోభయాత్ర కొనసాగనున్న మార్గాలను ఏఎస్పీ సాయి కిరణ్, సీఐ రవీందర్ నాయక్, ఎస్సై బిట్ల పెర్సిస్‌తో కలిసి పరిశీలించారు. శోభయాత్ర సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఏఎస్పీ తెలిపారు.
Comments
Loading comments...

