వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాలకు చెందిన యువత భవిష్యత్తుకు మెరుగైన అవకాశాలు కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ యువత వివరాలను గ్రామ పంచాయతీకి వచ్చి ఈ-పంచాయతీలో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే సదుపాయాన్ని కల్పించినట్లు ముథోల్ గ్రామపంచాయతీ ఈవో అన్వర్ అలీ ఒక ప్రకటనలో తెలిపారు.
18 నుంచి 25 సంల వయస్సు గల అర్హులైన యువత తమ వివరాలను ఆన్‌లైన చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

