వార్తలకు తిరిగి వెళ్లండి

ముథోల్ మండలంలోని ముద్గల్
లో వ్యవసాయ అటవీ పథకం కింద రైతులకు మునగ మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు. స్థానిక సర్పంచ్ మేకల అనురాధ గణేష్ ఆధ్వర్యంలో రైతులకు మొక్కలను అందజేశారు.
ఈ సందర్భంగా ఒక్కో రైతుకు 160 మునగ మొక్కలను ఉచితంగా అందించారు. వ్యవసాయంతో పాటు ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడం, రైతులకు అదనపు ఆదాయాన్ని కల్పించడమే లక్ష్యంగా ఈ పథకం కింద మొక్కలను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

