వార్తలకు తిరిగి వెళ్లండి

మూడారపు శ్రీనివాస్ కుమారుడు విజ్ఞేశ్ సెంట్రల్ కస్టమ్స్ అండ్ జీఎస్టీ ఇన్‌స్పెక్టర్‌గా నియమితులైన సందర్భంగా నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కూచాడి శ్రీహరిరావు ఆయనను అభినందించారు.
ఈ సందర్భంగా విజ్ఞేశ్‌కు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించిన విజ్ఞేశ్‌ను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

