వార్తలకు తిరిగి వెళ్లండి

ఎచ్చెర్ల మండలం ముద్దాడ గ్రామంలో ఆరోగ్య కేంద్రం అసంపూర్తిగా దర్శనమిస్తోంది. వైసీపీ హయాంలో ఈ భవనం నిర్మాణ పనులను ప్రారంభించి సగంలోనే వదిలేశారు.
దీంతో కేంద్రం లేక చిన్న సమస్యకే ప్రజలు పొన్నాడ పీహెచ్‌సికి వెళ్లాల్సి వస్తోంది. గర్భిణీలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి భవన నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...

