Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్తుకు దూరంగా... సైబర్ మోసాలకు అప్రమత్తంగా.. బాధ్యతగా వినియోగిద్దాం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 20, 2026 7:32 PM విశాఖపట్నంGeneral
మత్తుకు దూరంగా... సైబర్ మోసాలకు అప్రమత్తంగా.. బాధ్యతగా వినియోగిద్దాం - Udayam
పెందుర్తి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కె.వి. సతీష్ కుమార్ గారి సూచనల మేరకు, సబ్-ఇన్స్పెక్టర్ శ్రీ డి. శ్రీనివాసరావు గారు పెందుర్తి చిన్నముషివాడలోని చైతన్య కాలేజ్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, సైబర్ మోసాలు, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...