వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, మేరా యువభారత్ ఆధ్వర్యంలో నశాముక్త యువ సేవాభారత్ 100 ఆదివారాల కార్యక్రమంలో భాగంగా ఆదివారం ‘నా ఆరోగ్యమే నా గర్వకారణం’ పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ భుజంగరావు పాల్గొని యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
అనంతరం విద్యార్థులతో నశాముక్త భారత్‌పై ప్రతిజ్ఞ చేయించారు.
Comments
Loading comments...

