వార్తలకు తిరిగి వెళ్లండి

డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు టాబ్లెట్లు విక్రయిస్తున్న కరీంనగర్ ‘ఆరోగ్య ఫార్మసీ’ని డ్రగ్ ఇన్‌స్పెక్టర్ శ్రావణ్ కుమార్ సీజ్ చేశారు.
గంజాయి కేసు నిందితుల విచారణలో ఈ దందా బయటపడింది. నిబంధనలు ఉల్లంఘించి మత్తు మందులు అమ్మినట్లు తేలడంతో యజమాని కొమ్మ రామును అరెస్ట్ చేసినట్లు రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి ఆదివారం తెలిపారు.
Comments
Loading comments...

