Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హీరో సుమంత్ అనగాహన

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 21, 2026 7:28 PM విజయనగరంGeneral
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హీరో సుమంత్ అనగాహన - Udayam
గంజాయి, డ్రగ్స్‌ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రముఖ సినీమా హీరో సుమంత్‌ సూచించారు. తన సినిమా ప్రమోష్ లో భాగంగా శుక్రవారం రాజాంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్తానిక టెన్‌ CI నవీన్‌ కుమార్‌ ఆధ్వర్యంలో డ్రగ్స్‌ వద్దు బ్రో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మత్తు వల్ల తమ జీవితంతో పాటు కుటంబాలు రోడ్డున పడతాయని వివరించారు.

Comments

G
Loading comments...