వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల బాదేపల్లి బాయ్స్ హైస్కూల్‌లో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. వాటి వల్ల కలిగే నష్టాలు, దుష్ప్రభావాలను వివరించారు.
అవగాహన ర్యాలీ నిర్వహించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. మత్తు జీవితాలను నాశనం చేస్తుందని, యువత మత్తుకు దూరంగా ఉండాలని డా. సునీల్ కుమార్ సూచించారు. కార్యక్రమంలో, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

