వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితిని పురస్కరించుకొని పంగిడిపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు మట్టితో గణపతి ప్రతిమలను తయారు చేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయన రంగుల విగ్రహాలతో పర్యావరణానికి కలిగే నష్టాలను ఉపాధ్యాయులు వివరించారు.
మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని విద్యార్థులు సంకల్పించారు. వారు తయారు చేసిన గణపతి ప్రతిమలు ఆకట్టుకున్నాయి.
Comments
Loading comments...

