Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టితో దుర్గామాత విగ్రహం

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 12:46 PM సిద్దిపేటGeneral
మట్టితో దుర్గామాత విగ్రహం  - Udayam
బెజ్జంకిలో శివ సాయి మిత్రమండలి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా మట్టితో తయారు చేసిన దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో రెండో రోజు అమ్మవారు గాయత్రీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. 24 ఏళ్లుగా సంప్రదాయబద్ధంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

Comments

G
Loading comments...