వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరంపట్టణంలో బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యులు అంబటి సతీష్ కుమార్ ఎల్-1, ఎల్-2, ఎల్-3 వార్డుల్లోని ప్రజలకు ప్రతి ఇంటికీ ఆదివారం మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్లాస్టాఫ్ఫారీస్ వద్దు మట్టి వినాయకులే ముద్దు అని పర్యావరణానికి హాని కలిగించని మట్టి విగ్రహలనే పూజించాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

