Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టి వినాయకులను తయారు చేసిన విద్యార్థులు

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 12:14 PM సంగారెడ్డిGeneral
మట్టి వినాయకులను తయారు చేసిన విద్యార్థులు - Udayam
మనూర్‌ మండలం డవ్వూరు ప్రాథమిక పాఠశాలలో వినాయక చవితి సందర్భంగా విద్యార్థులు మట్టి వినాయక విగ్రహాలను తయారు చేశారు. నాలుగో తరగతి పాఠ్యాంశంలో భాగంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేలా చిన్నారులు మృణ్మయ మూర్తులను రూపొందించారు. విద్యార్థుల ప్రతిభను ఉపాధ్యాయుడు మధుసూదన్‌రెడ్డి అభినందించారు.

Comments

G
Loading comments...