వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్‌లో ఎయిరిండియా కెప్టెన్ సన్నీ అసల్దేకర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. విధులకు వెళ్లాల్సిన కొద్ది గంటల ముందు ఆయన గదిలో అపస్మారక స్థితిలో కనిపించారు.
గుండెపోటుతో ఆయన మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించామని, పూర్తి వివరాలు నివేదిక వచ్చాక వెల్లడిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

