Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టి వినాయకుడ్ని పూజించి పర్యావరణాన్ని రక్షించాలి

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 10, 2026 2:39 PM విజయనగరంGeneral
మట్టి వినాయకుడ్ని పూజించి పర్యావరణాన్ని రక్షించాలి - Udayam
వినాయక చవితి పండుగ వేడుకల్లో మట్టి విగ్రహాలకు పూజలు నిర్వహించి, పర్యావరణాన్ని పరిరక్షిద్దామని విజయనగరం జిల్లా అడ్మిన్ ఎస్పీ పి.సౌమ్యలత గురువారం పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విజయదుర్గ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన వాల్ పోస్టర్స్, వీడియోను జిల్లా పోలీసు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షించే బాధ్యత అందరిపై ఉందన్నారు

Comments

G
Loading comments...