వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి పండుగ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో వినాయక చవితి ఉత్సవాలపై అధికారులతో సమావేశం అయ్యారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు మట్టి వినాయకులను పూజించేల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మట్టి వినాయకుని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అన్నారు.
Comments
Loading comments...

