Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టి వినాయకుడిని పూజిద్దాం: మాజీ ఎంపీ

Follow Udayam on Google
Girish Bidkar Sep 05, 2026 10:22 PM హైదరాబాద్General
మట్టి వినాయకుడిని పూజిద్దాం: మాజీ ఎంపీ - Udayam
ఈ వినాయక చవితికి భక్తితో పాటు పర్యావరణాన్ని రక్షిద్దామని మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. నిమజ్జనం తర్వాత మట్టిలో కలిసి మొక్కగా మొలకెత్తే ‘సీడ్ గణేష్‌’ను 2020లోనే పరిచయం చేశామని తెలిపారు. భక్తిశ్రద్ధలతో గణనాథుడిని పూజిస్తూ, బాధ్యతగా ప్రకృతిని కాపాడుతూ పచ్చని భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆయన ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...