Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టి వినాయక విగ్రహాలతో పర్యావరణ పరిరక్షణ

Follow Udayam on Google
B RAJESH Sep 11, 2026 12:22 PM విజయనగరంGeneral
మట్టి వినాయక విగ్రహాలతో పర్యావరణ పరిరక్షణ - Udayam
మట్టి వినాయక విగ్రహాలతో పర్యావరణ పరిరక్షణ సాధ్యమని ఎస్కోట కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు అల్లు సత్యాజి అన్నారు. బార్ అసోసియేషన్ కార్యా లయంలో జరిగిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోర్టు సూపర్డెంట్ చిన్నారావు, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...