Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 1:05 PM వనపర్తిGeneral
మట్టి వినాయక విగ్రహాల పంపిణీ - Udayam
పెబ్బేర్‌ చౌరస్తాలో వినాయక చవితి సందర్భంగా మున్సిపల్‌ ఛైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌ మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను పూజించాలని సూచించారు. ప్లాస్టిక్‌ విగ్రహాల నిమజ్జనంతో నీటి కాలుష్యం పెరిగి జలచరాలు, పర్యావరణానికి నష్టం కలుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే వినియోగించాలని కోరారు.

Comments

G
Loading comments...