Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టి రోడ్డుపై బైక్ స్కిడ్.. రైతు మృతి

Follow Udayam on Google
RR REDDY Aug 31, 2026 6:47 AM నిజామాబాద్General
మట్టి రోడ్డుపై బైక్ స్కిడ్.. రైతు మృతి - Udayam
గూపన్‌పల్లికి చెందిన భోగరాజు (40) వ్యవసాయ పొలంలో స్ప్రే చేసి మోటార్‌సైకిల్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. శ్రీనివాస్ రెడ్డి పొలం వద్ద మట్టి రోడ్డుపై బైక్ స్కిడ్ కావడంతో పక్కనే ఉన్న వరి పొలంలోని బురదలో పడిపోయాడు. ముఖం బురదలో కూరుకుపోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తల్లి భోగ సరస్వతి ఫిర్యాదు మేరకు ఎస్ హెచ్ ఓ శ్రీనివాస్ కేసు నమోదు చేసి ప్రారంభించారు

Comments

G
Loading comments...