Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టి రోడ్డు ఏర్పాటు చేయాలి

Follow Udayam on Google
babu varun Sep 04, 2026 7:46 AM రాజన్న సిరిసిల్లGeneral
మట్టి రోడ్డు ఏర్పాటు చేయాలి - Udayam
గంభీరావుపేట మండల కేంద్రం నుండి లింగన్నపేట వెళ్లే ప్రధాన రహదారులు మానేరు నదిపై తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి రోడ్డు గత 10 రోజుల క్రితం వరద ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో ప్రయాణికులకు దూర భారం పెరిగింది. వరద తగ్గిన కూడా మట్టి రోడ్డు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి మట్టి రోడ్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...