వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి ఒక్కరు మట్టి గణపతులను పూజించి పర్యావరణానికి కాపాడాలని గంభీరావుపేట కళాశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని కేజీ టు పీజీ కళాశాలలో మట్టి గణపతుల తయారీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.
ప్లాస్టిక్ గణపతులు వాడడం వలన పర్యావరణం దెబ్బతింటదని ఆమె తెలిపారు.
Comments
Loading comments...

