Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం

Follow Udayam on Google
K Anuradha Sep 13, 2026 1:10 PM శ్రీకాకుళంGeneral
మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం - Udayam
మందస(M)సొండిపూడి గ్రామంలో గురుదేవ చారిటబుల్ ట్రస్ట్, విజయనగరం సహకారంతో మదర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు భాస్కర్ మల్లారెడ్డి ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలు, జ్యూట్ బ్యాగులను ఉచితంగా పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. మట్టి గణపతులు, జ్యూట్ బ్యాగుల వినియోగం ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చని తెలిపారు.

Comments

G
Loading comments...