వార్తలకు తిరిగి వెళ్లండి

ముస్తాబాద్ మాజీ సర్పంచ్ మట్ట రాజిరెడ్డి మూడు రోజుల క్రితం మృతి చెందగా, బుధవారం బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాజిరెడ్డి మృతికి సంతాపం తెలిపి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు భోంపెల్లి సురేందర్ రావు, చెవుల మల్లేశం, రాచమడుగు సంతోష్ రావు తదితర నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

