వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధానమంత్రి సామూహిక బీమా పథకం మత్స్యకారులకు కొండంత అండగా నిలుస్తుందని మంత్రి అచ్చెన్న గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
సముద్రాలు,జలాశయాల్లో వేటచేస్తూ జీవనం సాగించే మత్స్యకారులకు రూ.79.96 ప్రీమియాన్ని ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు.18-70 ఏళ్ల వయస్సు గల మత్స్యకారులు,చేపల రైతులు,అనుబంధవర్గాలవారికి పథకం వర్తిస్తుందన్నారు ుప్రమాదంలో ్తు మరణిస్తే రూ.5 లక్షల బీమా పరిహారం అందజేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

