వార్తలకు తిరిగి వెళ్లండి

మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. ఆపద సమయాల్లో మత్స్యకార కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, అర్నాబ్ తుఫాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మందస మండలంలోని 1,759 మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని గెడ్డవూరులో ఎమ్మెల్యే ప్రారంభించారు.
Comments
Loading comments...

