Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యం: సీతక్క

Follow Udayam on Google
madhu Sep 05, 2026 5:04 PM ములుగుGeneral
మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యం: సీతక్క - Udayam
మత్స్య పారిశ్రామిక సంఘాలను బలోపేతం చేసి మత్స్యకార కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి సీతక్క సూచించారు. చల్వాయి మత్స్య సంఘం చైర్మన్ మోపిదేవి వెంకటేశ్వర్‌రావు, పాలకవర్గ సభ్యులను సన్మానించారు. సంఘం కార్యకలాపాలు, మత్స్యకారుల సమస్యలపై చర్చించి, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకునేలా చొరవ చూపాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...