వార్తలకు తిరిగి వెళ్లండి

మత్స్యకారులను అన్ని విధాల ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. బుధవారం పోలాకి మండలంలో సుమారు 12 మత్స్యకార గ్రామాలలో 2,900 మత్స్యకార కుటుంబాలను గుర్తించామని అన్నారు.
ఉచితంగా అందజేస్తున్న 50 కేజీల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను నేడు పంపిణీ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సంక్షోభంలో ఉన్న మత్స్యకారులకు అన్ని విధాల ఆదుకుంటామన్నారు. అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

