Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్స్యకార కుటుంబాలకు ఉచిత బియ్యం పంపిణీ

Follow Udayam on Google
K. Anuradha Sep 28, 2026 2:40 PM శ్రీకాకుళంGeneral
మత్స్యకార కుటుంబాలకు ఉచిత బియ్యం పంపిణీ - Udayam
మందస భారీ వర్షాలు, ఆర్నబ్ తుఫాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొన్న మందస మండలంలోని 1,759 మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం ఉచితంగా 50 కేజీల బియ్యం పంపిణీ చేపట్టింది. గెడ్డవూరులో సోమవారం ఎమ్మెల్యే గౌతు శిరీష కార్యక్రమాన్ని ప్రారంభించారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆపద సమయంలో సహాయం అందిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...