Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్స్యకార దినోత్సవాన్ని విజయవంతం చేయాలి: శ్రీనివాస్

Follow Udayam on Google
Harika Nov 04, 2026 5:53 PM నాగర్ కర్నూల్General
మత్స్యకార దినోత్సవాన్ని విజయవంతం చేయాలి: శ్రీనివాస్ - Udayam
ఈ నెల 21న నిర్వహించే ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ పగిడాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కొల్లాపూర్‌లోని గంగాభవాని ఆలయంలో గడ్డి గోపుల శివప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల మత్స్యకారులు, సొసైటీ అధ్యక్షులు, సభ్యులు సమష్టిగా పాల్గొనాలని కోరారు. సమావేశంలో వాకిటి ఆంజనేయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...