Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మతోన్మాదాన్ని ప్రతిఘటించాలి: సీపీఎం

Follow Udayam on Google
K.Venkatesh Aug 23, 2026 8:02 PM ఖమ్మంGeneral
మతోన్మాదాన్ని ప్రతిఘటించాలి: సీపీఎం - Udayam
మతం వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించిన అంశమని, మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించి ప్రజల మధ్య విభజన సృష్టించడం మతోన్మాదానికి దారితీస్తుందని సీపీఎం జిల్లా నాయకులు బండారు రమేష్, బోడపట్ల రవీందర్ అన్నారు. ఖమ్మం సుందరయ్య భవన్ లో ఆదివారం రెండో రోజు జరిగిన రాజకీయ శిక్షణ తరగతుల్లో వారు మాట్లాడారు. మతోన్మాదం ప్రజల ఐక్యతకు, సామాజిక సామరస్యానికి, ప్రజాస్వామ్య విలువలకు ప్రమాదకరమని తెలిపారు.

Comments

G
Loading comments...