Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముస్లిం బౌన్సర్లకు పని నిరాకరించొద్దు: ఏజెన్సీలు

Follow Udayam on Google
Sai Oct 06, 2026 4:54 PM హైదరాబాద్General
ముస్లిం బౌన్సర్లకు పని నిరాకరించొద్దు: ఏజెన్సీలు - Udayam
హైదరాబాద్‌లో దాండియా, నవరాత్రి వేడుకల్లో ముస్లిం బౌన్సర్లకు పని నిరాకరిస్తున్న నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని బౌన్సర్ సప్లై ఏజెన్సీలు తెలంగాణ ప్రభుత్వం, పోలీసులను కోరాయి. భద్రతా సిబ్బందిని మతం ఆధారంగా కాకుండా వృత్తిపరమైన నైపుణ్యంతో ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేశాయి. తప్పు చేస్తే వ్యక్తిగతంగా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని, అందరినీ సమానంగా చూడాలని పేర్కొన్నాయి.

Comments

G
Loading comments...