వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్ పట్టణంలోని నెహ్రునగర్ శారదా కాన్వెంట్ ఆటోస్టాండ్ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ లడ్డూ వేలం పాటలో ఫాతిమా స్టూడియో ఫోటోగ్రాఫర్ బాబా అనే ముస్లిం యువకుడు రూ.18,500లకు లడ్డూను దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా నెహ్రునగర్ ప్రముఖులు, స్థానిక ప్రజలు, స్నేహితులు బాబాను అభినందించారు. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే విధంగా వేలంపాట తిరగడంతో ముస్లిం యువకుడ్ని అందరూ అభినందించారు
Comments
Loading comments...

